![]()
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2012 సందర్భంగా ఆవిష్కరించిన
తెలుగు విశ్వరూప ఖతులు (యూనికోడ్ ఫాంట్లు ) ఉచిత దిగుమతికై లంకెలు
| పొన్నాల ఖతి |
దిగుమతి కై
(to Download) |
ఖతి
నమూనా
Preview |
| రవి ప్రకాష్ ఖతి |
దిగుమతి కై
(to Download) |
ఖతి
నమూనా
Preview |
| లక్కిరెడ్డి ఖతి |
దిగుమతి కై
(to Download) |
ఖతి
నమూనా Preview |
|
పైన ఇవ్వబడిన తెలుగు ఖతులను మీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుని వాడుకోవాలంటే: |
|
| 1 | మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక "Save this file to disk" అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి. |
| 2 | మీ కంప్యూటర్లో "Start " బటన్ ద్వారా "Control Panel" లోకి వెళ్ళండి. అక్కడ ఫాంట్స్ అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి. |
| 3. | విండోస్ మెనూలో ఫైల్ ఎంపిక చేసుకొని "ఇన్‌స్టాల్ న్యూ ఫాంట్" ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని |
| "Add New Font" వద్ద ఎంచుకొని "ok" క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది. | |
| Click File option on window menu -> Install New Font -> Select the location of Font Installed and Point to Font Installed -> Click Ok | |
| 4 | మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది. |
|
లేదా |
|
| మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windows- డైరక్టరీ --> Fonts-> Paste ద్వారా కూడా మీరు డవున్లోడ్ చేసుకున్న ఖతి మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది. | |
తిరిగి సిలికానాంధ్ర వెబ్ సైట్‌కు
| Contact Webmaster | |