[Silicon Andhra] Telugu Unicode Fonts Free Download

2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 న

విశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతులు

మీ సైట్లలో అందమైన తెలుగు ఖతులను ఉపయోగించుకోవడం ఎలా?

ఖతి  పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా

 

దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)

 

మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట, రత్న వేట గారు మే 25, 2019న

మనబడి స్నాతకోత్సవ సందర్భంగా విడుదల చేసిన ఉచిత ఏకరూప ఖతులు(Free Unicode Fonts)

ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)

 

ఖతి  పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)

 

 

Download Key Boards : Apple Keyboard

Inscript Keyboard

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2012 సందర్భంగా ఆవిష్కరించిన
తెలుగు
ఏకరూప ఖతులు (యూనికోడ్ ఫాంట్లు ) ఉచిత దిగుమతికై లంకెలు

ఖతి  పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు
ఖతి నమూనా దిగుమతి కై (to Download)

 

ఖతి నమూనా

 

దిగుమతి కై (To Download)
ఖతి నమూనా

 

దిగుమతి కై (to Download)

 


పైన ఇవ్వబడిన తెలుగు ఖతులను మీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుని వాడుకోవాలంటే:

 

1 మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక "Save this file to disk" అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి.
2 మీ కంప్యూటర్లో "Start " బటన్ ద్వారా "Control Panel" లోకి వెళ్ళండి. అక్కడ ఫాంట్స్ అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి.
3. విండోస్ మెనూలో ఫైల్ ఎంపిక చేసుకొని "ఇన్‌స్టాల్ న్యూ ఫాంట్" ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని
"Add New Font" వద్ద ఎంచుకొని "ok" క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది.
Click File option on window menu -> Install New Font -> Select the location of Font Installed and Point to Font Installed -> Click Ok
4 మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది.

లేదా

మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windows- డైరక్టరీ --> Fonts-> Paste ద్వారా కూడా మీరు డవున్లోడ్ చేసుకున్న ఖతి మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది.

 

 
 

Back to www.SiliconAndhra.org
 

 

        For More details contact

info@siliconandhra.org